(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.43. అధ్యాయః 043
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుధిష్ఠిరాజ్ఞయా భీమాదిభిశ్చతుర్భిర్దుర్యోధనాదిగృహపరిగ్రహః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 12-43-0x(5428)(66381)
తతో విసర్జయామాస సర్వాస్తాః ప్రకృతీర్నృపః।
వివిశుశ్చాభ్యనుజ్ఞాతా యథాస్వాని గృహాణి తే॥ 12-43-1(66382)
తతో యుధిష్ఠిరో రాజా భీమం భీమపరాక్రమం।
సాంత్వయన్నబ్రవీచ్ఛ్రీమానర్జునం యమజౌ తథా॥ 12-43-2(66383)
శత్రుభిర్వివిధైః శస్త్రైః క్షతదేహా మహారణే।
శ్రాంతా భవంతః సుభృశం తాపితాః శోకమన్యుభిః॥ 12-43-3(66384)
అరణ్యే దుఃఖవసతిర్మత్కృతే భరతర్షభాః।
భవద్భిరనుభూతా హి యథా కాపురుషైస్తథా॥ 12-43-4(66385)
యథాసుఖం యథాజోషం జయోఽయమనుభూయతాం।
విశ్రాంతాఁల్లబ్ధవిశ్వాసాఞ్శ్వః సమేతాఽస్మి వః పునః॥ 12-43-5(66386)
తతో దుర్యోధనగృహం ప్రాసాదైరుపశోభితం।
బహురత్నసమాకీర్ణం దాసీదాససమాకులం॥ 12-43-6(66387)
ధృతరాష్ట్రాభ్యనుజ్ఞాతం భ్రాత్రా దత్తం వృకోదరః।
ప్రతిపేదే మహాబాహుర్మందిరం మఘవానివ॥ 12-43-7(66388)
యథా దుర్యోధనగృహం తథా దుఃశాసనస్య తు।
ప్రాసాదభాలాసంయుక్తం హేమతోరణభూషితం॥ 12-43-8(66389)
దాసీదాససుసంపూర్ణం ప్రభూతధనధాన్యవత్।
ప్రతిపేదే మహాబాహురర్జునో రాజశాసనాత్॥ 12-43-9(66390)
దుర్మర్షణస్య భవనం దుఃశాసనగృహాద్వరం।
కుబేరభవనప్రఖ్యం మణిహేమవిభూషితం॥ 12-43-10(66391)
నకులాయ వరార్హాయ కర్శితాయ మహావనే।
దదౌ ప్రీతో మహారాజ ధర్మపుత్రో యుధిష్ఠిరః॥ 12-43-11(66392)
దుర్ముఖస్య చ వేశ్మాగ్ర్యం శ్రీమత్కనకభూషణం।
పూర్ణపఝదలాక్షీణాం స్త్రీణాం శయనసంకులం॥ 12-43-12(66393)
ప్రదదౌ సహదేవాయ సంతతం ప్రియకారిణే।
ముముదే తచ్చ లబ్ధ్వాఽసౌ కైలాసం ధనదో యథా॥ 12-43-13(66394)
యుయుత్సుర్విదురశ్చైవ సంజయశ్చ విశాంపతే।
సుధర్మా చైవ ధౌంయశ్చ యథా స్వాంజగ్మురాలయాన్॥ 12-43-14(66395)
సహ సాత్యకినా శౌరిరర్జునస్య నివేశనం।
వివేశ పురుషవ్యాఘ్రో వ్యాఘ్రో గిరిగుహామివ॥ 12-43-15(66396)
తత్ర భక్ష్యాన్నపానైస్తే ముదితాః సుసుఖోషితాః।
సుఖప్రబద్ధా రాజానముపతస్థుర్యుధిష్ఠిరం॥ ॥ 12-43-16(66397)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి త్రిచత్వారింశోఽధ్యాయః॥ 43॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.